Search Results (22) for: వీడియో
Logically→ వీడియోలో ప్రధాని నరేంద్ర మోది మాట్లాడుతున్నది క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తో కాదు
Logically→ 2018 లో వైజాగ్ విమానాశ్రయంలో తీసిన వీడియోని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి లండన్ లో లభించిన స్వాగతానికి సంబంధించిన వీడియో అని షేర్ చేశారు
Logically→ ‘భారత దేశానికి వ్యతిరేకంగా’ నినాదాలు ఇస్తున్నందుకుగానూ బిజెపి పార్లమెంట్ సభ్యులు గౌతం గంభీర్ అసహనం చెందారు అంటూ ఎడిట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు
Logically→ కుజ గ్రహానికి సంబంధించి నాసా విడుదల చేసిన ఫొటోలని చంద్రమండలం మీద చంద్రయాన్-3 తీసిన మొదటి వీడియో అని చెబుతూ షేర్ చేశారు
Logically→ బురఖా ధరించి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఒక అధికారి వీడియో కర్ణాటకకి చెందిన వీడియో అని షేర్ చేస్తున్నారు
Logically→ ప్రధానమంత్రి మోదీ డెన్మార్క్ రాణిని కలిసినప్పటి వీడియోని తప్పుడు క్లైమ్ తో షేర్ చేశారు
Logically→ ఎంఐఎం శాసనసభ్యుడు పోలీసులతో గొడవపడుతున్న పాత వీడియో కర్ణాటకకి చెందిన వీడియో అని ప్రచారం చేస్తున్నారు
Logically→ కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన వీడియోని చంద్రయాన్-3 తీసిన భూమి వీడియో అని షేర్ చేశారు
Logically→ ఇస్రో చీఫ్ నాట్యం చేస్తున్న పాత వీడియోని చంద్రయాన్-3 ల్యాండింగ్ తరువాత సంబరాలు చేసుకుంటున్నట్టుగా చూపించారు
Logically→ చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన యానిమేటెడ్ వీడియోని చంద్రయాన్-3 తీసిన ఫొటోలు అని షేర్ చేశారు
Logically→ ఒక ఆదివాసీ యువకుని మీద కొంత మంది పురుషులు మూత్ర విసర్జన చేస్తున్న వీడియో మణిపూర్ కి చెందినది కాదు.
Logically→ పులి స్నానం చేస్తున్నట్టు గా వైరల్ అవుతున్న వీడియో కర్ణాటకలోని కూర్గ్ లో తీసినది కాదు
Logically→ కర్ణాటక కాంగ్రెస్ విజయోత్సవ సభ వీడియోలో కనిపించింది పాకిస్థాన్ జెండా కాదు
Logically→ బీహార్ లో తన భార్యని చంపాడు అని ఆరోపణలు ఎదుర్కుంటున్న భర్త వీడియోకి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు
Logically→ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 2020 నాటి వీడియోని వాడుకుని కర్ణాటకలో “ఆర్ఎస్ఎస్ ముస్లింల మీద దుష్ప్రచారం చేస్తున్నది” అని ప్రచారం చేస్తున్నారు
Logically→ డబ్బులు పట్టుబడినప్పుడు తీసిన పాత వీడియో 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలకి సంబంధించినదని ప్రచారం చేస్తున్నారు
Logically→ ఒక వృద్ధుడు తన తన కొడుకు చనిపోయాక కోడలని పెళ్లి చేసుకుంటునట్టు ఉన్న వీడియో నిజజీవిత ఘటన కాదు
Logically→ పాత లఘు చిత్రంలోని ఒక క్లిప్ ని వరుడు కట్నం అడిగాడని పిల్ల తండ్రి కొడుతున్న వీడియోగా ప్రచారం చేస్తున్నారు
Logically→ కుదించిన వీడియో క్లిప్ షేర్ చేసి G 7 శిఖరాగ్ర సమావేశం లో భారత ప్రధాన మంత్రి మోదీని నిర్లక్ష్యం చేశారంటూ ప్రచారం చేశారు
Logically→ పాకిస్థాన్ కి చెందిన వీడియోని కర్ణాటకలో ప్రజలు విద్యుత్తు బోర్డు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో అని ప్రచారం చేస్తున్నారు
Logically→ తెలంగాణాలో రాళ్ళ దాడికి సంబంధించిన పాత వీడియోని హర్యానాలో తాజాగా చోటుచేసుకున్న హింసకి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు